అక్షరటుడే, మాక్లూర్ : Makloor Society Protest | మాక్లూర్ సొసైటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు (Society Members), రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సొసైటీ ఎదుట సభ్యులు, రైతులు ఆందోళన
Makloor Society Protest | బాధ్యులను తక్షణమే చర్యలు తీసుకోవాలి..
సొసైటీలో అక్రమాలకు పాల్పడుతున్న బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. రూ.కోట్లల్లో రైతుల సొమ్ము దోపిడీ జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహించారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుని సొసైటీని కాపాడాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్ (District Collector) స్పందించి సొసైటీపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్.. నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో తడిసిన పసుపు
