Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య

నిజామాబాద్

Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య

పట్టణంలో నిర్వహించే హనుమాన్ జయంతి ర్యాలీలో డీజేలకు పర్మిషనల్​ లేదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 3:25 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Hanuman Jayanti Rally

అక్షరటుడే, బోధన్ : Hanuman Jayanti Rally | పట్టణంలో నిర్వహించే హనుమాన్ జయంతి ర్యాలీలో డీజేలకు పర్మిషనల్​ లేదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో ర్యాలీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు.

Hanuman Jayanti Rally | వివిధ సంఘాలతో ప్రత్యేక సమావేశం..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ర్యాలీలో పాటించాల్సిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా వివరించారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనాలన్నారు. ఇతరులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శోభాయాత్రను గతేడాది మాదిరిగానే అనుమతి ఉన్న రూట్​లోనే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. కొత్త రూట్​లకు అనుమతి లేదన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని.. ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని వారి ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. డీజేలు, డ్రోన్లకు అనుమతి లేదన్నారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ (Bodhan ACP P. Srinivas), బోధన్ ఎస్​హెచ్​​వో వెంకట్ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, హిందూ ధర్మ ప్రచార మండలి ప్రతినిధులు ప్రవీణ్ గుప్తా, ఆర్గనైజషన్ గోపి, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి హరికృష్ణారెడ్డి, మారుతి మందిరం పూజారి ప్రవీణ్ మహారాజ్, లయన్స్ క్లబ్, బజరంగ్​దల్, ఆర్య సమాజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
TAGGED:Bodhan ACP P. SrinivasBodhan police guidelinesDJ ban rally Indiadrone ban India eventsfestival security rulesHanuman Jayanti 2026Hanuman Jayanti RallyHanuman Jayanti rally rulespublic safety rallyreligious procession rules
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bengaluru Software Couple Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
Next Article Cyber Crime Gang Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Sare caught in bike | చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
  • పింగుబ్యాకు: Bike Accident | చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
  • పింగుబ్యాకు: Constables promoted | ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?