Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య

జాతీయం

Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్​వేర్​ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 3:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Bengaluru Software Couple

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Software Couple | బెంగళూరు (Bengaluru)లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్​వేర్​ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణలోని సిద్దిపేట (Siddipet) ప్రాంతానికి చెందిన భాను చందర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని భార్య షాజియా సైతం టెకీగా పనిచేస్తోంది. కొత్తనూరు ప్రాంతంలోని వారి నివాసంలో భాను చందర్​రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతదేహాన్ని చూసిన తర్వాత షాజియా వారి భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది.

Bengaluru Software Couple | కుటుంబ కలహాలతో..

భానుచందర్​రెడ్డి, షాజీయాకు వివాహం అయింది. అంతకు ముందు వారు సహజీవనం చేశారు. పెళ్లయ్యాక వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి మధ్య కొనసాగుతున్న వైవాహిక కలహాలే ఈ జంట ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి..: PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు

India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం
ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!
Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
TAGGED:BengaluruBengaluru Software CoupleSiddipet
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Makloor Society Protest Makloor Society Protest | మాక్లూర్​ సొసైటీలో అక్రమాలపై సభ్యుల ఆందోళన
Next Article Hanuman Jayanti Rally Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: IndiGo CEO William Walsh | ఇండిగో సీఈవోగా విలియమ్ వాల్ష్

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?