Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయంతాజా వార్తలు

Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు

విశాఖ పోలీసులు సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 3:30 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 గంటలు ago
Share
Cyber Crime Gang

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime Gang | దేశంలో రోజురోజుకూ సైబర్​ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్​ల పేరిట సైబర్​ దొంగలు ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పోలీసులు ఓ ముఠా గుట్టురట్టు చేశారు.

Contents
  • Cyber Crime Gang | కొరియర్​లో డ్రగ్స్​ అని..
    • Cyber Crime Gang | నిందితుల అరెస్ట్

కాంబోడియా (Cambodia), మయన్మార్ (Myanmar), వియత్నాం కేంద్రంగా సైబర్​ మోసాలు చేస్తున్నారు. చైనాకు చెందిన వారు ఈ ముఠాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్​లో ఏజెంట్లను నియమించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. విశాఖలో రిటైర్డ్ ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్​ దొంగలు మోసం చేశారు.

Cyber Crime Gang | కొరియర్​లో డ్రగ్స్​ అని..

సైబర్​ నేరగాళ్లు ఓ వృద్ధుడికి ఫోన్​ చేశారు. ఆయన పేరిట వచ్చిన కొరియర్​లో డ్రగ్స్​ ఉన్నాయని భయపెట్టారు. తాము కర్ణాటక క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ (Karnataka Crime Department)కు చెందిన పోలీసులం అని చెప్పారు. దీంతో భయపడిన సదరు వృద్ధుడు వారు చెప్పినట్లు చేశాడు. దశల వారీగా నిందితులు చెప్పిన ఖాతాలో రూ.1.05 కోట్లు జమ చేశాడు. మళ్లీ డబ్బులు కావాలని వారు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.

Cyber Crime Gang | నిందితుల అరెస్ట్

వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సైబర్​ నేరగాళ్ల స్థానిక ఏజెంట్లు సూర్య శ్రవణ్, సాయి దీపక్, రాజేష్​​ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం విశాఖ పోలీసులు (Visakhapatnam Police) దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్

Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
TAGGED:CambodiaCyber Crime GangKarnataka Crime DepartmentMyanmarVisakhapatnam Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Jayanti Rally Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
Next Article Bike Accident | Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?