Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి

క్రైంనిజామాబాద్

Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి

బైక్​ టైర్​లో చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన మెండోరా మండలం దూదిగాం వద్ద చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 6:49 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Bike Accident |
Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి

అక్షరటుడే, మెండోరా: Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన చోటు చేసుకుంది. బైక్​పై (bike tyre incident) వెనుక కూర్చున మహిళ చీరకొంగు టైర్​లో(sare accident) చిక్కుకుని కిందపడి ఆమె మృతి చెందింది.

Bike Accident | మెండోరా మండలం దూదిగాం వద్ద..

బస్సాపూర్ గ్రామానికి చెందిన గుండోజి దేవిదాస్ తన భార్య కమలతో కలిసి బైక్‌పై నిర్మల్(Nirmal) వైపు వెళ్తున్నారు. అయితే జాతీయ రహదారి–44పై మెండోరా మండలం దూదిగాం గ్రామం శివారులోకి (bike safety tips) రాగానే బైక్​లో కమల చీర చిక్కుకుంది. దీంతో ఆమె బైక్‌పై నుంచి కిందపడిపోగా ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను నిర్మల్​ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ( tragic accident) మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు(Nizamabad News) మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా(Mendora) ఎస్సై సుహాసిని తెలిపారు.

 ఇది కూడా చదవండి: Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్
TAGGED:bike safety tipsbike tyre incidenthighway accidentMendoratragic accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cyber Crime Gang Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
Next Article HYDRAA encroachment drive HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Hanuman Jayanti Celebrations | ప్రశాంతంగా జరుపుకోవాలి
  • పింగుబ్యాకు: Murder Accused Arrest | నిందితుడిని పట్టించిన సిలిండర్​

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?