Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం

హైదరాబాద్

HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువుతో పాటు పార్క్​ స్థలాన్ని కాపాడింది.

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 3:48 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
HYDRAA encroachment drive

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA encroachment drive | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపింది. మంగళవారం ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి పలు చోట్ల ఆక్రమణలను తొలగించింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లో మంచిరేవుల వ‌ద్ద ఉన్న 8.24 ఎక‌రాల నాగిరెడ్డి కుంట‌ను కాపాడింది.

Contents
  • HYDRAA encroachment drive | ర‌హ‌దారిపై షాపుల దందా
  • HYDRAA encroachment drive | పార్కును కాపాడిన హైడ్రా

రంగారెడ్డి (Rangareddy) జిల్లా గండిపేట మండ‌లం, మంచిరేవులలో చెరువును కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. బడా నిర్మాణ సంస్థలు 8.24 ఎక‌రాల నాగిరెడ్డి కుంట‌కు న‌లువైపులా క‌బ్జాల‌కు తెరదీశాయి. అక్కడ చెరువు ఉన్నట్లు తెలియకుండా ఓ సంస్థ ఏకంగా 20 ఫీట్ల టిన్ షీట్స్‌తో ప్ర‌హ‌రీ నిర్మించి 4 ఎక‌రాల‌కు ఫెన్సింగ్ వేసింది. ఇంకో సంస్థ 3 ఎక‌రాలను క‌బ్జా చేసింది. స్థానిక మాజీ ప్ర‌జాప్ర‌తినిధి కూడా ఎక‌రానికిపైగా క‌బ్జా చేసి విక్రయించాడు. తాజాగా హైడ్రా అధికారులు చెరువు ఆక్రమణలు తొలగించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

HYDRAA encroachment drive | ర‌హ‌దారిపై షాపుల దందా

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బౌరంపేట పరిధిలో గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షాపుల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. 150 అడుగుల ప్ర‌ధాన ర‌హ‌దారికి ఇరువైపులా ఓ వ్య‌క్తి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డి తాత్కాలిక షెడ్డులు వేశాడు. వాటిని అద్దెకు ఇస్తూ ఆదాయం ఆర్జిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. రహదారిని ఆనుకుని నిర్మించిన 10 షాపులు(షెడ్డులు)ను తొల‌గించింది.

HYDRAA encroachment drive | పార్కును కాపాడిన హైడ్రా

ఘట్​కేసర్ (Ghatkesar)​​ మండలం అవుషాపూర్ పరిధిలో 1987లో 60 ఎక‌రాల మేర లే ఔట్ వేశారు. ఇందులో 1440 గ‌జాల స్థ‌లాన్ని పార్కుకోసం కేటాయించారు. త‌ర్వాత కొన్నాళ్ల‌కు దానిని ప్లాట్లుగా మార్చారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు మంగళవారం ఫెన్సింగ్​ వేశారు.

దీనిని కూడా చదవండి : Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?

Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల
POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
TAGGED:encroachment removalHYDRAA driveIllegal Constructionslake protectionurban development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bike Accident | Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
Next Article IndiGo CEO William Walsh IndiGo CEO William Walsh | ఇండిగో సీఈవోగా విలియమ్ వాల్ష్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?