Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..

తాజా వార్తలుతెలంగాణ

Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..

తెలంగాణలోని మాంసం ప్రియులకు ఇది బ్యాడ్​న్యూస్​. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్​ షాపులు మూతపడనున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 4:45 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Chicken shops bandh Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chicken shops bandh Telangana | తెలంగాణ (Telangana)లోని మాంసం ప్రియులకు ఇది బ్యాడ్​న్యూస్​. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్​ షాపులు (Chicken shops) మూతపడనున్నాయి. చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం నుంచి బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Contents
  • Chicken shops bandh Telangana | మార్జిన్ తగ్గించడంతో..
    • Chicken shops bandh Telangana | రూ. 26 నుంచి రూ. 16కు..
      • Chicken shops bandh Telangana | వినియోగదారులకు ఇబ్బందులు

Chicken shops bandh Telangana | మార్జిన్ తగ్గించడంతో..

పౌల్ట్రీ కంపెనీలు (Poultry Companies) తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తాము తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్​ను పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chicken shops bandh Telangana | రూ. 26 నుంచి రూ. 16కు..

ఫౌల్ట్రీ కంపెనీలు గతంలో రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చేవని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Chicken Shop Owners Association) తెలిపింది. గత 20 ఏళ్లుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని.. కానీ ఇటీవల రూ. 16కు తగ్గించాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం కేజీ చికెన్​కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తోంది.

Chicken shops bandh Telangana | వినియోగదారులకు ఇబ్బందులు

చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే ఛాన్స్​ ఉంది. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరింంచాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?

March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
TAGGED:chicken price newsChicken Shop Owners AssociationChicken shopsChicken shops bandh Telanganaconsumer impactmeat shops strikePoultry Companiespoultry margin issueretail margin disputeTelanganaTelangana business newstraders protest India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Jayanti Celebrations Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Next Article Police Retirement Advice Police Retirement Advice | కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి: అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు..
  • పింగుబ్యాకు: Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?