అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constables promoted | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు(Nizamabad police) హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణ డీజీపీ నుంచి(police promotion India) వారికి మంగళవారం ఆదేశాలు అందాయి.
Constables promoted | డీజీపీ ఆదేశాల మేరకు..
ప్రమోషన్లు పొందిన వారిలో బన్సీలాల్ (మహిళా పోలీస్స్టేషన్ నిజామాబాద్), నాగరాజు (పోలీస్ స్టేషన్ ఆర్మూర్), శ్రావణ్ కుమార్ (నందిపేట్ పోలీస్ స్టేషన్) ఉన్నారు. ఈ సందర్భంగా వారు సీపీ సాయి చైతన్యను (CP Sai Chaitanya) జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా (constable promotion) కలిశారు. సీపీ వారిని సన్మానించారు. కొంతకాలంగా (government jobs India) ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు పదోన్నతులు (law enforcement news) లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
