Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..

జాతీయం

Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రానుంది. టోల్​ ప్లాజాల వద్ద కొత్త నిబంధన అమలు కానుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 6:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Toll Plaza New Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Toll Plaza New Rules | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రానుంది. టోల్​ ప్లాజాల వద్ద కొత్త నిబంధన అమలు కానుంది. ఇక నుంచి నగదు రూపంలో టోల్ రుసుము వసూలును నిలిపివేయనుంది. ఈ నిర్ణయం ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుందని ఎన్​హెచ్​ఏఐ వెల్లడించింది.

Contents
  • Toll Plaza New Rules | ఇకపై డిజిటల్ చెల్లింపు మాత్రమే..
    • ఈ నిర్ణయం ఎందుకంటే..!

Toll Plaza New Rules | ఇకపై డిజిటల్ చెల్లింపు మాత్రమే..

టోల్ రుసుములను ఇక నుంచి ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తొలగించనున్నట్లు NHAI తెలిపింది. ఈ కొత్త నిబంధన దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ హైవేలు, ఎక్స్​ప్రెస్​వేలపై అమలు కానుంది.

ఈ నిర్ణయం ఎందుకంటే..!

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా నిర్ణయం వాహనదారులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవం కలుగుతుంది.

ఇది కూడా చదవండి..: Lava Bold N2 Pro | ఐఫోన్‌ను తలపించేలా.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్

Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
Kerala BJP Prospects | కేరళలో కమలం సత్తా చాటేనా..
TAGGED:digital payments indiafastag updatehighway travel indiaindia highway tollnhai updateno cash toll indiatoll plaza rulesupi toll payment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Constables promoted | Constables promoted | ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
Next Article Mahalakshmi scheme success | Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?