Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం

నిజామాబాద్

Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. బాన్సువాడలో ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 7:08 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
Mahalakshmi scheme success |
Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Mahalakshmi scheme success | పట్టణంలోని బస్టాండ్​లో మహాలక్ష్మి పథకం (Mahalakshmi scheme)విజయవంతమైన సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam) హాజరయ్యారు.

Mahalakshmi scheme success | మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం..

పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను (free bus travel) ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 9న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం (Telangana government schemes) విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 290 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా జరిగాయన్నారు. దాంతో మహిళలు దాదాపు రూ.10 వేల కోట్ల ప్రయాణ ఖర్చును (social welfare programs) ఆదా చేసుకున్నారని తెలిపారు. అలాగే బాన్సువాడ డిపో పరిధిలో మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి 2026 మార్చి 30 వరకు సుమారు 2.42 కోట్ల మహిళా ప్రయాణాలు(women empowerment India) నమోదయ్యాయని వివరించారు. దాంతో ప్రయాణికులు రూ.90.32 కోట్ల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ వేడుకల సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాసుల రోహిత్, కృష్ణారెడ్డి, గంగాధర్, ఎజాజ్, ఖాలెక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..

HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:Free bus travelMahalakshmi schemeMla Pocharamsocial welfare programsTelangana government schemeswomen empowerment India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Toll Plaza New Rules Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్​డేట్​.. రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..
Next Article ITR Forms ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?