Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​

నిజామాబాద్

Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​

మాక్లూర్​ సొసైటీలో ఏర్పాటుచేసిన మహాజన సభ రసాభాసగా మారింది. సొసైటీలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్​ చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 7:35 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Makloor society dispute |
Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​..

అక్షరటుడే, మాక్లూర్: Makloor society dispute | మాక్లూర్​ సొసైటీలో (Makloor society) ఏర్పాటు చేసిన మహాజన సభ రసాభాసగా మారింది. సొసైటీలో (cooperative society news) అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు పట్టుబడ్డారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Contents
  • Makloor society dispute | రూ.3.5 కోట్ల అక్రమాలు
    • Makloor society dispute | స్పష్టమైన హామీ వచ్చే వరకు..

Makloor society dispute | రూ.3.5 కోట్ల అక్రమాలు

సొసైటీ కార్యాలయంలో ప్రత్యేకధికారి ఫిరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎజెండా అంశాల(rural politics) వారీగా కార్యదర్శి రతన్ సొసైటీ అప్పులు, ఆస్తుల గురించి వివరించారు. సభ్యులు మాత్రం గతంలో జరిగిన అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. రూ.3.5 కోట్లు అక్రమంగా దోచుకున్న గత పాలక వర్గం నుంచి ఒక్క రూపాయి వసూలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బాకీ ఉంటే ఇంట్లో వస్తువులు బయటపెట్టే సిబ్బంది పాలకుల విషయంలో మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.

Makloor society dispute | స్పష్టమైన హామీ వచ్చే వరకు..

ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన సమాధానం ఇచ్చేవరకు సమావేశం నిర్వహించవద్దని సభ్యులు అడ్డుకున్నారు. బాకీపడ్డ వారి ఇళ్లముందు బాధితులమైన(governance issues) సభ్యులం బైటాయించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నెలరోజుల్లో అవినీతికి(farmers issues India) పాల్పడ్డ వారిపై చర్యలు ఉంటాయని వారి ఆస్తులు అటాచ్ చేసే ప్రక్రియ త్వరలో (Telangana news) ప్రారంభం అవుతుందని అధికారిణి స్వప్న సభ్యులకు వివరించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విఠల్ రావ్, సొసైటీ మాజీ ఛైర్మన్ అశోక్, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి

Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:cooperative society newsfarmers issues Indiagovernance issuesMakloor societyTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Jayanti Hanuman Jayanti | హనుమాన్ జయంతి పూజా ముహూర్తం ఎప్పుడు.. ఆరోజు దానాలు చేస్తే లాభాలేంటి?
Next Article Murder Accused Arrest Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?