Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

నిజామాబాద్

Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ అయ్యారు. సిద్దిపేట ఎస్​బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా రానున్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 7:31 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Kamareddy Rural CI Transfer |
Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐగా (Kamareddy news) విధులు నిర్వర్తిస్తున్న రామన్ బదిలీ (KamareddyPolice) అయ్యారు. సిద్దిపేట ఎస్​బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్(Sridhar Goud) కామారెడ్డి రూరల్ సీఐగా రానున్నారు.

Kamareddy Rural CI Transfer | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, కామారెడ్డి రూరల్ సీఐగా రామన్ పనిచేశారు. ఇక్కడ దాదాపు రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన బదిలీపై(CI transfer) వెళ్లారు. ఆయనను హైదరాబాదులోని ఐజీ కార్యాలయానికి (Hyderabad IG office) ప్రభుత్వం బదిలీ చేసింది. కామారెడ్డి రూరల్ సీఐగా పని చేయడానికి అనేకమంది తమ ప్రయత్నాలు కొనసాగించినట్లుగా(Telangana police) ప్రచారం సాగింది. గత కొంతకాలంగా రూరల్ సీఐ బదిలీ అవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడికి వచ్చే అధికారుల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తదే అని తేలింది. సిద్దిపేట ఎస్​బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా రానున్నారు. రేపోమాపో ఆయన బాధ్యతలు తీసుకొనున్నట్లుగా సమాచారం.

 

ఇది కూడా చదవండి: Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​

Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
Police Retirement Advice | కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి: అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
TAGGED:CI transferHyderabad IG officeKamareddy ruralSridhar Goud CITelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Murder Accused Arrest Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​
Next Article Police Inspector Transfers Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?