Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

నిజామాబాద్

Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న అన్నారు. ఆర్మూర్​ మున్సిపల్​ పట్టణ పరిధిలోని పెర్కిట్ శివారులో జిల్లా ఆదివాసి నాయక్​పోడ్ కులస్తుల సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 8:56 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Naikpod Community Development |
Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కులస్థులను బలోపేతం చేసేందుకు కృషి

అక్షరటుడే, ఆర్మూర్​: Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థ బలోపేతానికి (tribal development) కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న అన్నారు. ఆర్మూర్​ మున్సిపల్​ పట్టణ పరిధిలోని పెర్కిట్ శివారులో ఉన్న భీమన్న గుండి వద్ద జిల్లా ఆదివాసి నాయక్​పోడ్ కులస్తుల సేవా సంఘం (community meeting) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Contents
  • Naikpod Community Development | సంఘం సొంత భవనం కోసం వినతులు..
    • Naikpod Community Development | రాబోయో రోజుల్లో భారీ మహాసభ

Naikpod Community Development | సంఘం సొంత భవనం కోసం వినతులు..

ఈ సందర్భంగా గాండ్ల రాంచందర్​, బండారి భోజన్న మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఆదివాసి నాయక్​పోడ్ కులస్థులకు (tribal leaders) సంఘ భవనం లేదని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలో కలిసి సంఘ భవన నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేయించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ స్థాయి నుంచి (Telangana news) మండల స్థాయి వరకు ఆదివాసి నాయక్​పోడ్ కులస్థులను బలోపేతం (Adivasi welfare) చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద కులస్థులకు చేరేలా కృషి (Naikpod community) చేస్తామన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఉద్యోగులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Naikpod Community Development | రాబోయో రోజుల్లో భారీ మహాసభ

రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 20వేల మంది ఆదివాసి నాయక్​పోడ్ కులస్థులతో (social development) మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శివ శంకర్, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొసెడుగు, అధికార ప్రతినిధి పుట్టా దుర్గ మల్లేష్, మండల కార్యవర్గ సభ్యులు సుమారు 30 మంది పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి

Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
Student Snake Bite | పదో తరగతి విద్యార్థికి పాముకాటు.. భయాందోళనలో విద్యార్థులు
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
TAGGED:Adivasi welfarecommunity meetingNaikpod Communitysocial developmentTelangana newstribal developmenttribal leaders
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Police Inspector Transfers Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ
Next Article Veera Hanuman Vijay Yatra | Veera Hanuman Vijay Yatra | ఆర్మూర్​లో ఉత్సాహంగా వీర హనుమాన్ విజయయాత్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?