అక్షరటుడే,ఆర్మూర్: Veera Hanuman Vijay Yatra | పట్టణంలో మంగళవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్(Bajrang Dal) ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్రను (Hanuman yatra) ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో పట్టణ ప్రజలు (Hanuman devotees) ఉత్సాహంగా పాల్గొన్నారు.
Veera Hanuman Vijay Yatra | మామిడిపల్లి హనుమాన్ ఆలయం నుంచి..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని (Arm00r news) మామిడిపల్లి హనుమాన్ ఆలయం (religious procession) నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర (local news Telangana) మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, శివాజీ చౌక్, కింది బజార్ మీది బజార్ మీదుగా తిరిగి చివరి శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. 15 అడుగుల అయోధ్య బాలరాముడు, భారీ హనుమాన్ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy), ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గోనె లహరి, రవి గౌడ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Police Inspector Transfers | పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ
