Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య

హనుమాన్ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్​ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 9:06 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Liquor Ban in Nizamabad |
Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి(Hanuman Jayanti) నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలు(Nizamabad news)బంద్​ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం (liquor ban) ప్రకటన విడుదల చేశారు.

Liquor Ban in Nizamabad | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్(Armoor), బోధన్ డివిజన్(Bodhan news) పరిధిలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968(excise act) ప్రకారం హనుమాన్ జయంతి పండుగ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్​ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో (Telangana police) భాగంగా జిల్లాలో గల కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్​ (ఏ4) షాప్​లు, బార్లు, క్లబ్బులు, టీడీ–1, సీఎస్​–2లు అన్నీ కూడా ఈనెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసి వేస్తున్నట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ

Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
TAGGED:Armoorbodhan newsexcise actHanuman Jayantiliquor banNizamabad NewsTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Veera Hanuman Vijay Yatra | Veera Hanuman Vijay Yatra | ఆర్మూర్​లో ఉత్సాహంగా వీర హనుమాన్ విజయయాత్ర
Next Article Iran US Tensions Iran US Tensions | దమ్ముంటే రండి.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?