Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US Tensions | దమ్ముంటే రండి.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US Tensions | దమ్ముంటే రండి.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​

అంతర్జాతీయం

Iran US Tensions | దమ్ముంటే రండి.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​

అమెరికాకు ఇరాన్​ వార్నిగ్​ ఇచ్చింది. దమ్ముంటే భూతల దాడులకు రావాలని సవాల్​ విసిరింది.

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 8:41 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Iran US Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Iran US Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ (Iran)​పై భూతల దాడులు చేస్తామని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు ఇరాన్​ వార్నిగ్​ ఇచ్చింది.

Contents
  • Iran US Tensions | రష్యా యూనిట్లు
    • Iran US Tensions | అణుబాంబు లేదు

అమెరికా (America)ను సవాల్ చేస్తూ ఇరాన్ తాజాగా వీడియో విడుదల చేసింది. దమ్ముంటే భూతల దాడులకు రావాలని సవాల్​ విసిరింది. తమ సైన్యం పూర్తి సిద్ధంగా ఉందంటూ పేర్కొంది. అమెరికా బలగాలు వస్తే తిరిగి వెళ్లవని వార్నింగ్ ఇచ్చింది. భూతల యుద్ధం మొదలైతే శవపేటికల ఇండస్ట్రీకి ఫుల్ బిజినెస్ అంటూ పేర్కొంది. రేపటి నుంచి యూఎస్‌పై ప్రతీకార దాడులు చేస్తామని టెహ్రాన్​ ప్రకటించింది. యూఎస్‌ కంపెనీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తమ భూభాగంపై దాడి చేయడానికి ప్రయత్నించే దురాక్రమణదారుల కాళ్ళు నరికేస్తామని ప్రకటించింది.

Iran US Tensions | రష్యా యూనిట్లు

అమెరికా భూతల దాడి జరిగితే రష్యా (Russia)కు చెందిన చెచెన్ యూనిట్లు ఇరాన్‌లో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇరాన్ నౌకాదళం, క్షిపణి సామర్థ్యాలను బలహీనపరచడం వంటి కీలక లక్ష్యాలను సాధించామని అమెరికా తెలిపింది. నాలుగు నుంచి ఆరు వారాలలోపు ఇరాన్‌లో సైనిక చర్యలను ముగించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు టెహ్రాన్ (Tehran)​లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Iran US Tensions | అణుబాంబు లేదు

అమెరికా రక్షణమంత్రి హెగ్సెత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ దగ్గర న్యూక్లియర్‌ బాంబు (Nuclear Bomb) లేదన్నారు. ఇరాన్‌ నేవీ మొత్తం నిర్వీర్యం అయిందని పేర్కొన్నారు. ఇరాన్‌తో డీల్‌ కుదుర్చుకునే ఉద్దేశం ట్రంప్‌కు ఉందని చెప్పారు. ఇరాన్‌ డీల్‌కు ఒప్పుకోకపోతే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక

BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
Ali Khamenei Death | ఇస్లామిక్​ విప్లవ సుప్రీం లీడర్​ ఖమేనీ.. నాలుగు దశాబ్దాలుగా అధికారం
Kharg Island Tensions | ఖర్గ్​ ద్వీపం స్వాధీనంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
TAGGED:Global War ThreatIran US TensionsIran Warning USMiddle East conflictUS Iran News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Liquor Ban in Nizamabad | Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య
Next Article Nizamabad Taekwondo Medals | Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?