అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Taekwondo Medals | హైదరాబాద్‌లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్(Taekwondo Telangana) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో (Nizamabad) నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అదరగొట్టారు. తమ ప్రతిభతో పతకాల పంట పండించారు.
Nizamabad Taekwondo Medals | కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో..
యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 14వ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు(state level competition) నిర్వహించారు. జిల్లాకు చెందిన అమేజింగ్ తైక్వాండో క్రీడాకారులు (young athletes) ఈ పోటీల్లో పాల్గొని 15 బంగారు పతకాలు(gold medals), 6 సిల్వర్ మెడళ్లు, ఏడు బ్రాంజ్ మెడళ్లు సాధించారని(martial arts India) అమేజింగ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జి దుర్గాప్రసాద్ చేతుల మీదగా క్రీడాకారులు(sports news Indi) మెడల్స్ అందుకున్నారన్నారు. మనోజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Veera Hanuman Vijay Yatra | ఆర్మూర్‌లో ఉత్సాహంగా వీర హనుమాన్ విజయయాత్ర
