Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా

క్రైంహైదరాబాద్

Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా

కల్తీ ఐస్​ క్యాండీలను తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 8:59 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Ice Candy Adulteration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ice Candy Adulteration | కల్తీ మాఫియా ఆఖరకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్​ క్యాండీలను వదలడం లేదు. ఐస్ క్యాండీ, లస్సీ కూడా కల్తీ చేస్తున్నారు. అవి తింటున్న పిల్లలు అనారోగ్యం భారీన పడుతున్నారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మెహదీపట్నం (Mehadipatnam)లో అపరిశుభ్రమైన ఐస్ క్యాండీ, లస్సీ తయారీ కేంద్రంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Taskforce Police) దాడులు చేశారు.. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, మెహదీపట్నం పోలీసులతో కలిసి బడా బజార్, ఫస్ట్ లాన్సర్, అహ్మద్ నగర్ వద్ద ఉన్న “ఆలియా ఐస్ క్రీమ్ పార్లర్”పై దాడి చేసింది. ఈ దాడిలో, అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ ముషారఫుద్దీన్ (24) అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ice Candy Adulteration | రసాయనాలతో..

నిందితుడు లాభాల కోసం రసాయనాలు, సురక్షితం కాని పదార్థాలను ఉపయోగిస్తూ, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్ క్యాండీలు. లస్సీని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని దుకాణాలకు సరఫరా చేసి లాభాలు సంపాదిస్తున్నాడు. ఆపరేషన్ సమయంలో పోలీసులు భారీ మొత్తంలో ఐస్ క్యాండీలు, లస్సీ ఉత్పత్తులు, ముడి పదార్థాలు, అలాగే నిల్వ యూనిట్లు మరియు ప్యాకింగ్ యంత్రాలతో సహా తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.5.44 లక్షలు ఉంటుందని అంచనా.

దీనిని కూడా చదవండి : Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం

Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
TAGGED:Food safety IndiaHyderabad newsIce Candy AdulterationLassi Adulteration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad Taekwondo Medals | Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Next Article Musi River Development Musi River Development | కాలుష్య నది నుంచి జీవ ధారగా.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక–టూరిజం కేంద్రంగా.. మూసీ పునరుజ్జీవమైతే జరిగేది అదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?