Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​

నిజామాబాద్

Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​

బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ సమావేశాన్ని మంగళవారం ఛైర్​పర్సన్​ తూము పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్​ బడ్జెట్​ను​ రూ.49.06కోట్లతో అధికారులు రూపొందించగా కౌన్సిల్​ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 9:23 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Bodhan Municipal Budget |
Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​

అక్షరటుడే, బోధన్​: Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ సమావేశాన్ని(Telangana budget) మంగళవారం ఛైర్​పర్సన్​ తూము పద్మావతి అధ్యక్షతన(municipal budget) నిర్వహించారు. ఈ సమావేశంలో(Bodhan Municipality) మున్సిపల్​ బడ్జెట్​ను​ రూ.49.06కోట్లతో అధికారులు రూపొందించగా కౌన్సిల్​ ఏకగ్రీవంగా(budget approval) ఆమోదించింది.

Bodhan Municipal Budget | బడ్జెట్​ రూ.49.06 కోట్లతో రూపకల్పన..

ప్రస్తుత 2026–07కు గాను వార్షిక బడ్జెట్​ను(local governance) అధికారులు రూపొందించారు. వివిధ మార్గాల ద్వారా (Nizamabad district) ఆదాయాన్ని 13.77కోట్లుగా నిర్ణయించారు. అలాగే డిపాజిట్లు, (civic administration)లోన్స్​ అంచనా వ్యయంను రూ.90లక్షలుగా నిర్ణయించారు. అలాగే ప్లాన్​ అండ్​ నాన్​ ప్లాన్​ నిధుల అంచనా వ్యయాన్ని రూ. 34.38కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా బడ్జెట్​ను కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

 

 ఇది కూడా చదవండి: Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి ఎఫెక్ట్​.. మద్యం దుకాణాలు బంద్​: సీపీ సాయిచైతన్య

Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్​ భవనాలను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​
Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి
TAGGED:Bodhan Municipalitybudget approvallocal governancemunicipal budgetNizamabad DistrictTelangana budget
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Musi River Development Musi River Development | కాలుష్య నది నుంచి జీవ ధారగా.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక–టూరిజం కేంద్రంగా.. మూసీ పునరుజ్జీవమైతే జరిగేది అదే!
Next Article Pre Primary Graduation Day Pre Primary Graduation Day | కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?