Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran warning employees | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయా.. అమెరికన్ కంపెనీల ఉద్యోగులకు ఇరాన్ హెచ్చరిక!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran warning employees | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయా.. అమెరికన్ కంపెనీల ఉద్యోగులకు ఇరాన్ హెచ్చరిక!

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran warning employees | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయా.. అమెరికన్ కంపెనీల ఉద్యోగులకు ఇరాన్ హెచ్చరిక!

ఇరాన్​ హెచ్చరికను అంతర్జాతీయ వర్గాలు గమనిస్తున్నాయి. అయితే, ఈ హెచ్చరికపై ప్రస్తావించబడిన అమెరికా కంపెనీల నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. 

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 10:37 సా.
Naresh chandan
13 గంటలు ago
Share
Iran warning employees
Iran warning employees

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran warning employees | మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన పలు ప్రముఖ బహుళజాతి కంపెనీల ఉద్యోగులకు Iran ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.

Contents
  • Iran warning employees | ఏప్రిల్​ 1 డెడ్​లైన్​
    • Iran warning employees | కంపెనీలు ఇవే..

Iran warning employees | ఏప్రిల్​ 1 డెడ్​లైన్​

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పోస్టులో ఇరాన్ జారీ చేసినట్లుగా ఓ ప్రకటన ఉంది. దీని ప్రకారం.. మధ్యప్రాచ్య ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికాకు చెందిన పలు సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచిపోవాలని సూచించింది. ఏప్రిల్ 1 రాత్రి 8:00 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) తర్వాత పరిస్థితులు మరింత విషమించవచ్చని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Iran warning employees | కంపెనీలు ఇవే..

ఇరాన్ ఆరోపణల ప్రకారం పరిశీలిస్తే.. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు “ఉగ్రవాద చర్యలకు సంబంధించి వ్యూహాత్మక / సాంకేతిక సహకారం అందిస్తున్నాయి” అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో Tesla, GE, Meta, Apple, HP, Microsoft, Google, Intel, Cisco, Boeing, Oracle, IBM, Nvidia, J.P. Morgan, Dell, Palantir, Spire Solutions, G42 కంపెనీల ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, ఈ సంస్థలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, “ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చే పలు సంస్థలపై తగిన ప్రతిచర్యలు ఉంటాయి..” అని ఇరాన్ సర్కారు హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Musi River Development | కాలుష్య నది నుంచి జీవ ధారగా.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక–టూరిజం కేంద్రంగా.. మూసీ పునరుజ్జీవమైతే జరిగేది అదే!

Ganji Drinks | వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృతం ‘గంజి’.. ఏ గంజితో ఎలాంటి లాభాలు అంటే!
Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
Stock Market Rebound | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 6.8 లక్షల కోట్లమేర పెరిగిన సంపద
Multigrain Atta |మల్టీగ్రెయిన్ పిండి అమృతం.. వీరికి మాత్రం ముప్పే!
TAGGED:breaking newscorporate safetygeopolitical riskglobal security newsIran US relationsIran warningMiddle East tensionsUS companies alert
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Pre Primary Graduation Day Pre Primary Graduation Day | కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రీప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే
Next Article Oracle layoffs news Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?