Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం

సమాజానికి మేలుచేసే వ్యక్తుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. శివ లాంటి వ్యక్తుల త్యాగం, ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 11:53 సా.
Naresh chandan
15 గంటలు ago
Share
Tank Bund Shiva
Tank Bund Shiva

అక్షరటుడే, హైదరాబాద్: Tank Bund Shiva | Tank Bund వద్ద గత రెండు దశాబ్దాలు (20 years) గా అనేక మంది ప్రాణాలను కాపాడుతూ ‘ట్యాంక్ బండ్ శివ’గా పేరుగాంచిన శివ అనే వ్యక్తి సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అతడికి అధికారిక గుర్తింపు ఇచ్చింది.

Contents
  • Tank Bund Shiva | సీఎం దృష్టికి..
    • Tank Bund Shiva | స్విమ్మింగ్​ పూల్​..

హైదరాబాద్​లోని Hussain Sagar ట్యాంక్​బండ్​లో ఆత్మహత్యకు ప్రయత్నించే వారిని గత 20 ఏళ్లుగా శివ అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రాణాలను రక్షించారు. దీనికితోడు నీటిలో మునిగిపోయిన వందలాది మృతదేహాలను సైతంబయటకు తీసి, వారి కుటుంబాలకు అప్పగించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

Tank Bund Shiva | సీఎం దృష్టికి..

ఇంతటి సేవ చేస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు శివ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రోజువారీ జీవనోపాధి కోసం పోరాడుతోంది. కుటుంబాన్ని పోషించడం శివకు కష్టసాధ్యంగా మారింది. ఈ విషయం ఇటీవలే సీఎం Revanth Reddy దృష్టికి వెళ్లింది.

దీంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. శివ కుటుంబానికి పలు రకాల సహాయాలను ప్రకటించారు. శివకు  రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శివ కుమారుడికి హోం గార్డ్ ఉద్యోగం ఇచ్చారు. కుటుంబానికి 2BHK ఇల్లు కూడా కేటాయించారు.

Tank Bund Shiva | స్విమ్మింగ్​ పూల్​..

ఈ సహాయాలకు తోడు.. శివ తనకు ఉన్న ఈత నైపుణ్యాలను ఉపయోగించి జీవనోపాధి పొందేందుకు Tank Bund సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని విన్నవించారు. ఈ విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ షాపుల బంద్ ప్రారంభం.. స్నేహా అవుట్‌లెట్స్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం..
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Oracle layoffs news Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
Next Article April 01 Horoscope April 01 Horoscope | ఈ రాశుల వారికి స్నేహితుల రూపంలో అదృష్టం.. ఊహించని ధన లాభంతో ఆర్థిక కష్టాలకు చెక్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?