Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!

జాతీయంతాజా వార్తలు

India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!

దేశ అభివృద్ధికి జనగణన ప్రక్రియ కీలకమైనదిగా భావిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, వనరుల అవసరాలు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 1, 2026 9:02 ఉద.
Naresh chandan
9 గంటలు ago
Share
India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!

అక్షరటుడే, న్యూఢిల్లీ: India census 2027 | దేశవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన జనగణన ప్రక్రియ నేడు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి విడత జనగణన నిర్వహిస్తారు.

Contents
  • India census 2027 | తొలి విడతలో గృహ గణన
    • India census 2027 | సహజీవనంలో..

India census 2027 | తొలి విడతలో గృహ గణన

తొలి విడతలో గృహ గణన (House Listing), నివాసాల వివరాలు సేకరిస్తారు. ఇందులో ఇంటి పరిస్థితులు, సౌకర్యాలు, కుటుంబం వంటి కీలక సమాచారాన్ని నమోదు చేస్తారు.

రాష్ట్రాల వారీగా షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మే 1వ తేదీ నుంచి మే 30 వరకు గృహ గణన ఉంటుంది. తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

India census 2027 | సహజీవనంలో..

జనగణనలో ఈసారి కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా.. సహజీవనం (Live-in Relationship)లో ఉన్న జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది సామాజిక మార్పులను ప్రతిబింబించే కీలక నిర్ణయంగా మేధావులు భావిస్తున్నారు.

ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. సరైన సమాచారం అందిస్తే.. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ డేటా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
TAGGED:census newscensus schedule Indiademographic data Indiagovernment survey Indiahouse listing censusIndia census 2027India population datapopulation census India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 01 Gold Rates April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి
Next Article Commercial LPG Price Hike Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Market Recovery Bonus Fake | 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?