Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన

నిజామాబాద్

Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన

నగరంలో గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తోంది. అయితే ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 10:50 ఉద.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Gas Cylinder Shortage

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్ కొరత (Gas shortage) వినియోగదారులను వేధిస్తోంది. అయితే ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.

Gas Cylinder Shortage | నగరంలోని తిలక్​గార్డెన్​ చౌరస్తా వద్ద..

నగరంలోని తిలక్​గార్డెన్​ చౌరస్తా వద్ద ఓ గ్యాస్​ ఏజెన్సీ (Gas Agency) ఎదుట బుధవారం ఉదయం వినియోగదారులు ధర్నా చేపట్టారు. ఉదయాన్నే గ్యాస్​ ఏజెన్సీకి వచ్చిన తమకు సిలిండర్ల లేవని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొమెస్టిక్​ సిలిండర్లను (Domestic cylinders) వ్యాపారస్తులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. సీపీ కార్యాలయానికి (CP Office) కూతవేటు దూరంలో నడిరోడ్డుపై గ్యాస్​ వినియోగదారులు ధర్నా చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి..: Bodhan Municipal Budget | బోధన్​ మున్సిపల్​ బడ్జెట్​ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్​

Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
TAGGED:consumer protest indiaCP Officedomestic cylinder shortageDomestic cylindersfuel crisis localGas Agencygas agency problemGas Cylinder ShortageGas shortagelpg distribution issueLPG supply issueNizamabad News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Recovery Stock Market Recovery | హమ్మయ్య.. మార్కెట్ కోలుకుంది రూ. 13 లక్షల కోట్లు పెరిగిన సంపద
Next Article Telangana Chicken Shops Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ షాపుల బంద్ ప్రారంభం.. స్నేహా అవుట్‌లెట్స్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం..
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా
  • పింగుబ్యాకు: Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో శిక్షణ ప్రారంభం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?