Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు

తాజా వార్తలుతెలంగాణ

Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలిపోయింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 1, 2026 11:30 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Kondagattu temple accident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kondagattu temple accident | కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు.

జగిత్యాల జిల్లా (Jagtial District)కొడిమ్యాల మండలం కొండగట్టు అంజన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం హనుమాన్​ జయంతి (Hanuman Jayanti) కావడంతో గత నాలుగైదు రోజులుగా ఆలయానికి భక్తులు, హనుమాన్​ స్వాములు పెద్ద ఎత్తున వస్తున్నారు. హనుమాన్​ జయంతి కోసం ఆలయం వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండలు మండుతుండటంతో చలువ పందిళ్లు వేశారు.

Kondagattu temple accident | భక్తుల ఆగ్రహం

హనుమాన్ విజయత్సవం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పందిళ్లను సరి చేయడానికి చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
Gold After Death | చనిపోయిన వారి నగలకు దోషం ఉంటుందా.. మరణానంతరం వాటిని ఏమి చేయాలి?
Tea Time Biscuits | టీతో బిస్కెట్లు తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే!
Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
TAGGED:Devotees injuredfestival safetyhanuman jayanti incidentJagityal newsKondagattu temple accidentkondagattu temple newspandal collapseTelangana newstemple accident india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ethanol Blending India Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
Next Article Trump War Statement Trump War Statement | యుద్ధం ముగింపుపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Revanth Reddy Campaign | పినరయి విజయన్, మోదీ ఒక్కటే
  • పింగుబ్యాకు: PACS Bank Employees Drunk | బ్యాంక్​లో తాగిన ఉద్యోగులు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?