Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​లో మద్యం తాగిన ఉద్యోగులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​లో మద్యం తాగిన ఉద్యోగులు

తాజా వార్తలుతెలంగాణ

PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​లో మద్యం తాగిన ఉద్యోగులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పీఏసీఎస్​ బ్యాంకులో ఉద్యోగులు మద్యం తాగారు. ఈ వీడియో వైరల్​ అవుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 1, 2026 12:51 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
PACS Bank Employees Drunk

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​ (Cooperative Bank)ను కొందరు ఉద్యోగులు బార్​గా మార్చారు. ప్రజలకు సేవలు అందించాల్సిన చోట.. అర్ధరాత్రి వేళ మద్యం సిట్టింగ్​ వేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పీఏసీఎస్​ బ్యాంకు (PACS Bank)లో, అర్ధరాత్రి ఛైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి ఉద్యోగులు మద్యం తాగారు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

PACS Bank Employees Drunk | వీడియో వైరల్

రాత్రిపూట బ్యాంక్​లో బజ్జీలు తింటూ.. ఉద్యోగులు మందు తాగుతున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్​గా మారింది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్యాలయాన్ని బార్​గా మార్చారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఛైర్మన్​ చాంబర్​లోనే మద్యం తాగడం గమనార్హం. రైతులు, వినియోగదారులు వివిధ పనుల నిమిత్తం వెళ్తే విసుక్కునే అధికారులు.. ప్రైవేట్ వ్యాపారులతో మాత్రం మద్యం సిట్టింగ్​లు వేస్తుండటం గమనార్హం. వారిని వెంటనే సస్పెండ్​ చేయాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు

 

TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
Gold Silver Rates | అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం.. స్థిరంగా బంగారం ధరలు, భారీగా ప‌డిపోయిన వెండి ధ‌ర‌లు
TAGGED:Cooperative BankPACS BankPACS Bank Employees DrunkSocial MediaYadadri Bhuvanagiri District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jagan Targets Chandrababu Jagan Targets Chandrababu | దోపిడి చేయడమే చంద్రబాబు పని : మాజీ సీఎం జగన్
Next Article Elevated Flyover NHAI Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?