Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!

తెలంగాణతాజా వార్తలు

Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!

బిగ్​ టీవీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. సీఈవో అజయ్ కొండాతో పాటు పలువురు సీనియర్​ జర్నలిస్టులు రిజైన్​ చేసినట్లు తెలుస్తోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 4:50 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Big TV Resignations

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Big TV Resignations | తెలుగు న్యూస్​ ఛానెల్​ (Telugu News Channel) బిగ్​ టీవీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. సీఈవో అజయ్ కొండా (CEO Ajay Konda) రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా.. ఆధిపత్య పోరు రాజీనామాలకు దారి తీసిందనే ప్రచారం జరుగుతోంది.

టీవీ చానెల్​ మేనేజింగ్ ఎడిటర్ సతీష్ సహా ముఖ్య స్థానాల్లోని జర్నలిస్టులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఇన్‌పుట్ ఎడిటర్ నగేష్, స్వేచ్ఛ ఎడిటర్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, మెదక్ సీనియర్ రిపోర్టర్ దుర్గారెడ్డి (Senior Reporter Durgareddy) , అనంతపూర్ రిపోర్టర్ యోగానంద్, బిగ్ టీవీ డిజిటల్ హెడ్ కార్తీక్ పవన్ గాదె ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు 50 మందికి పైగా జర్నలిస్టులు రిజైన్ చేసినట్లుగా సమాచారం.

Big TV Resignations| కీలక స్థానాల్లో వారే..

బిగ్​ టీవీ ఓనర్​ తెలంగాణ (Telangana)కు చెందిన వారు. అయితే ఆ సంస్థలోని కీలక స్థానాల్లో ఆంధ్ర వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని డిపార్ట్​మెంట్ల హెడ్​లుగా ఆంధ్రవారే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యోగులను తీసేసి తమ ప్రాంతం వారిని ఏపీ హెడ్లు తెచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పులువురు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం

Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Bike ride | మండుటెండలో బైక్ ప్రయాణమా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!
Bahrain US Fleet | బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ఫ్లీట్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి?
Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
TAGGED:Big TV ResignationsCEO Ajay KondaSenior Reporter DurgareddyTelanganaTelugu News Channel
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Guest Faculty Salaries | Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
Next Article Stock Market Rally Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?