Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​

అంతర్జాతీయం

NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 1, 2026 5:45 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
NATO Alliance

అక్షరటుడే, వెబ్​డెస్క్: NATO Alliance | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. అది ఎప్పటినుంచో ‘పేపర్ టైగర్’ అని నాకు తెలుసు” అన్నారు. ఈ రక్షణ ఒప్పందం నుంచి వైదొలగడంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.

Contents
  • NATO Alliance | నాటో కూలిపోతుందా..?
    • NATO Alliance | తమకు తాము పోరాడడం నేర్చుకోండి: ట్రంప్

NATO Alliance | నాటో కూలిపోతుందా..?

నాటో నుంచి బయటపడాలని అమెరికా బలంగా ఆలోచిస్తోందని ట్రంప్​ పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చకు తెరలేపింది. అంతేకాకుండా నాటోను ‘పేపర్ టైగర్’ అని అభివర్ణించడంతో నాటో విచ్ఛిన్నమవుతుందా అనే చర్చ సాగుతోంది. ఇరాన్​తో సంఘర్షణల నేపథ్యంలో మిత్రదేశాలు తమవైపు కలిసి రావాలని కోరారు. అయినా ఆయా దేశాలు స్పందించకపోవడం, హార్ముజ్ జలసంధిని సైనికంగా తెరవడంలో సహకరించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

NATO Alliance | తమకు తాము పోరాడడం నేర్చుకోండి: ట్రంప్

బ్రిటన్‌తో సహా ఇతర మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. హార్ముజ్ జలసంధి వల్ల జెట్ ఇంధనం కొరత ఎదుర్కొంటున్న ఆ దేశాలు తమ సొంత ఇంధనాన్ని తామే సమకూర్చుకోవాలని, తమకు తాము పోరాడడం నేర్చుకోవాలని సూచించారు. అమెరికా ఇక మీకు సహాయం చేయదు. ఎందుకంటే మీరు మాకు సహాయం చేయలేదు కాబట్టి” అని ఆయన తన సోషల్​ మీడియా ‘ట్రూత్​’లో పోస్టు చేశారు.

ట్రంప్​ వ్యాఖ్యలతో నాటో కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా-యూరప్ మధ్య రక్షణ సహకారం ఇక ముందు ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

“All of those countries that can’t get jet fuel because of the Strait of Hormuz, like the United Kingdom, which refused to get involved in the decapitation of Iran, I have a suggestion for you…” – President Donald J. Trump pic.twitter.com/aPYmL0qspa

— The White House (@WhiteHouse) March 31, 2026


ఇది కూడా చదవండి..: Trump War Statement | యుద్ధం ముగింపుపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
TAGGED:Donald Trump newsGlobal Defense NewsInternational PoliticsMilitary AllianceNATO AllianceNATO CrisisUS Europe RelationsUS Foreign Policy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Caste Discrimination Case Caste Discrimination Case | కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే..: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Next Article Kamareddy CI Appointment | Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: US Iran Conflict: Trump Warns of Massive Attack

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?