Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్

Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రామన్​ను హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 6:01 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Kamareddy CI Appointment |
Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy CI Appointment | కామారెడ్డి (kamareddy police news) రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ (ci appointment) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రామన్​ను హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Kamareddy CI Appointment | సిద్దిపేట సీఎస్​బీలో..

సిద్దిపేట సీఎస్​బీలో (siddipet csb) విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ గౌడ్​ను కామారెడ్డి రూరల్ సీఐగా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేసిన సీఐ రామన్​కు (law enforcement news) పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. కొత్తగా వచ్చిన సీఐకి స్వాగతం పలికి శుభాకాంక్షలు (telangana police updates) తెలిపారు. సర్కిల్​ పరిధిలో సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రను (SP Rajesh Chandra) సీఐ శ్రీధర్ గౌడ్ (police transfers india) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.

 

ఇది కూడా చదవండి: Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు

Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
TAGGED:ci appointmentlaw enforcement newspolice transfers indiasiddipet csbSP Rajesh Chandratelangana police updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article NATO Alliance NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​
Next Article Traffic Barricades Distribution | Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు బారికేడ్ల వితరణ
5 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు
  • పింగుబ్యాకు: TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం..
  • పింగుబ్యాకు: Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ
  • పింగుబ్యాకు: ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల కోసం..
  • పింగుబ్యాకు: Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?