Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ

నిజామాబాద్

Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ

లింగంపేటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవం, స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 8:01 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Hey Bhuthanathaya Teaser |
Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ

అక్షరటుడే, లింగంపేట: Hey Bhuthanathaya Teaser | మండలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామంలో (lingampet news)నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవం, స్వామివారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రూపొందించిన హేభూతనాథాయ భక్తిగీత (ayyappa devotional song) టీజర్, ఫస్ట్​లుక్​ను బుధవారం ఆవిష్కరించారు. ​

​Hey Bhuthanathaya Teaser | శబరిమల పందళ రాజవంశీయులు..

​శబరిమల పందళ రాజవంశీయులు యువరాజు రవివర్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త (ayyappa swamy devotees)ఉన్నికృష్ణన్ నంబూద్రి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తిభావంతో రూపొందిస్తున్న ఈ గీతం స్వామివారి భక్తుల మనసులను దోచుకుంటుందని కొనియాడారు. ఆలయ ప్రారంభోత్సవ సమయంలో ఇటువంటి కార్యక్రమం (religious events india) చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ​అనంతరం దర్శకుడు సంతోష్ ముత్యాల (ఓం సాయి జ్యువెలర్స్ బస్వాపురం బ్రాహ్మం అండ్​ సన్స్) మాట్లాడుతూ.. (Kamareddy)గురుస్వాములు, ప్రముఖుల సమక్షంలో (temple inauguration) టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే పాట చిత్రీకరణను(spiritual program india) భారీ స్థాయిలో పూర్తి చేసి, తదుపరి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఉదయ్, పట్నం రమేష్, ప్రసాద్, వెంకటేశం, రవి గౌడ్, రాజు, కృష్ణారెడ్డి, అలాగే ముత్యాల శ్యామ్ సుందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

swamy

ఇది కూడా చదవండి: Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
PRC implementation demand | పీఆర్సీ అమలుపై మాట తప్పడం సరికాదు: ఎస్టీయూ
Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
TAGGED:ayyappa devotional songayyappa swamy devoteesLingampet newsreligious events indiaspiritual program indiatemple inauguration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Karnataka bus accident Karnataka bus accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి
Next Article ASP Office Renovation | ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?