Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర

నిజామాబాద్

ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర

కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ కార్యాలయంలో పాత ఛాంబర్‌ను అన్ని హంగులతో పునరుద్ధరించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 8:40 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
ASP Office Renovation |
ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: ASP Office Renovation | కామారెడ్డి సబ్ డివిజన్ (kamareddy police) ఏఎస్పీ కార్యాలయంలో పాత ఛాంబర్‌ను(asp office renovation) ప్రజల సౌకర్యార్థం, కార్యాలయ అవసరాలకు అనుగుణంగా అన్ని హంగులతో పునరుద్ధరించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం ఏఎస్పీ కార్యాలయంలో ఆధునీకరించిన నూతన ఛాంబర్‌ను ఆయన ప్రారంభించారు.

ASP Office Renovation | ప్రజలకు భరోసా కల్పించేలా..

ఈ పోలీస్ కార్యాలయాలు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలని, మౌలిక(police infrastructure) సదుపాయాల కల్పన ద్వారా అధికారుల పనితీరులో మరింత పారదర్శకత, వేగం పెరుగుతాయని ఎస్పీ(civic facilities) పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు,(telangana police news) ప్రజలకు చేరువగా ఉంటూ(public service improvement) వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్​శాఖ(law enforcement india) పనిచేస్తోందని తెలిపారు.

కార్యాలయ ఆధునీకరణ వల్ల సిబ్బందికి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
TAGGED:asp office renovationcivic facilitiesKamareddy Policelaw enforcement Indiapolice infrastructurepublic service improvementTelangana police news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hey Bhuthanathaya Teaser | Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ
Next Article Bhu Bharati portal Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?