Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి కృషిచేస్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి కృషిచేస్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న

నిజామాబాద్

BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి కృషిచేస్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న అన్నారు. కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 9:03 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
BJP State Executive Member |
BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తా..: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న

అక్షరటుడే, ఇందూరు: BJP State Executive Member | భారతీయ జనతా పార్టీ(bjp news) అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని.. తనకు ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి(state executive member) పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని గద్దె భూమన్న(gadde bhumanna) అన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

BJP State Executive Member | పదవికి న్యాయం చేస్తా..

గద్దె భూమన్న మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, పార్లమెంట్ కన్వీనర్​గా ఇప్పటివరకు కొనసాగానన్నారు. తన సేవలను గుర్తించిన ఎంపీ అర్వింద్(Mp arvind)​ తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చారన్నారు.  ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అలాగే ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని ముందుకు(telangana politics) తీసుకెళ్లే విధంగా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్, జనరల్ సెక్రెటరీ సురేష్, మాజీ మండలాధ్యక్షులు రవి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం

Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్
Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు
Nandipet Hyderabad Bus | నందిపేట్​ నుంచి హైదరాబాద్​కు సూపర్​ లగ్జరీ బస్సు ప్రారంభం
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
TAGGED:BJP Leadersbjp newsgadde bhumannaMP ArvindPolitical Appointmentspolitical updates indiaTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bhu Bharati portal Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం
Next Article Kamareddy Police | Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?