Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్

క్రైంనిజామాబాద్

Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్

కామారెడ్డి పోలీసులు గంజాయి పట్టుకున్నారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 9:06 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Kamareddy Police |
Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు(kamareddy news) చేపట్టిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 1.6 కిలోల గంజాయిని పట్టుకుని 9 మందిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు.

Contents
  • Kamareddy Police | ఇల్చిపూర్​ శివారులో..
    • Kamareddy Police | ఎన్​డీపీఎస్​ యాక్ట్​ ప్రకారం..

Kamareddy Police | ఇల్చిపూర్​ శివారులో..

ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ..(ganja seizure) నమ్మదగిన సమాచారంతో దేవునిపల్లి పోలీసులు ఇల్చిపూర్ శివారులో(police crackdown) వీఐపీ వెంచర్ వద్ద తనిఖీలు చేపట్టారన్నారు. దాంతో అక్కడున్న కొందరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం(drug trafficking india) చేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారని తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించి చిన్న చిన్న ప్యాకెట్లలో కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టుగా తేలిందన్నారు. వారి వద్ద నుంచి 1.6 కిలోల గంజాయి, రెండు బైకులు, 8 మొబైల్స్, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Kamareddy Police | ఎన్​డీపీఎస్​ యాక్ట్​ ప్రకారం..

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.50 వేలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఎన్​డీపీఎస్​ యాక్ట్​ ప్రకారం(ndps act india) నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల్లో గాంధారికి చెందిన మంజ వెంకట్రాం, గాంధారి మండలం చద్మల్ తండాకు చెందిన బామన్ అమర్ సింగ్, గుడిమెట్ గ్రామానికి చెందిన అర్ల మధుసూదన్ రావు (telangana police) ఉన్నారని వెల్లడించారు. అలాగే రాజాంపేటకు చెందిన దేవుని పృథ్వి, కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్ పురా కాలానికి చెందిన షేక్ సమీర్, షేక్ అహ్మద్, బతుకమ్మ కుంటకు చెందిన లాలమ్మల ప్రశాంత్ కుమార్, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆండే సంజయ్, శ్రీగాధ నరేష్​లను కొనుగోలుదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బంది పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర

Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
Kamareddy ACB raids | బోసిపోయిన కామారెడ్డి మున్సిపాలిటీ.. ఏసీబీ దాడుల తర్వాత తగ్గిన జనసంచారం
TAGGED:crime updatesdrug trafficking indiaganja seizurendps act indiapolice crackdownTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP State Executive Member | BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి కృషిచేస్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న
Next Article ACB corruption arrests ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్​ అసిస్టెంట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?