Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

గ్లోబల్ మార్కెట్లు మళ్లీ షేక్ అవుతున్నాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,512 పాయింట్లు, నిఫ్టీ 473 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Crash | ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఇన్వెస్టర్లు గందర గోళానికి గురవుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందంటూనే వియత్నాంతో యుద్ధం 19 ఏళ్ల పాటు కొనసాగిందని పేర్కొనడంతో స్టాక్ మార్కెట్లు  (Stock Markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో సూచీలు పతనమవుతున్నాయి.

Contents
  • Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
    • Stock Market Crash | రూపాయి బలపడినా..
      • Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..

Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)పై బేర్స్ మళ్లీ పట్టు సాధించారు. గురువారం ఉదయం సెన్సెక్స్ 872 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 717 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 296 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 11 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 212 పాయింట్లు పడిపోయింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,512 పాయింట్ల నష్టంతో 71,621 వద్ద, నిఫ్టీ 473 పాయింట్ల నష్టంతో 22,206 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Crash | రూపాయి బలపడినా..

డాలర్ తో పోల్చితే కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న రూపాయి విలువ గురువారం భారీగా పెరిగింది. ఇంట్రాడేలో గరిష్టంగా 1.65 పైసల వరకు బలపడడం గమనార్హం. ఉదయం 11 గంటల ప్రాంతంలో 93.5 వద్ద ఉంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాలతో బలపడుతోందని భావిస్తున్నారు.

Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..

అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 3.24 శాతం, రియాలిటీ 3.14 శాతం, పవర్ 3.03 శాతం నష్టాలతో ఉండగా.. బ్యాంక్ నిఫ్టీ (Nifty), ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్స్, టెలికాం, మీడియా, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మెటల్ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 0.31 శాతం, టీసీఎస్ 0.27 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్ 4.88 శాతం, ఇండిగో 4.18 శాతం, ఎస్‌బీఐ 3.83 శాతం, ఎల్టీ 3.56 శాతం, సన్‌ఫర్మా 3.20 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!

Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
TAGGED:Domestic Stock MarketDonald TrumpNiftyStock Market CrashStock Markets
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Devunipalli Fire Accident Devunipalli Fire Accident | దేవునిపల్లిలో అగ్నిప్రమాదం.. కార్పెంటర్ షాపులో ఫర్నిచర్ దగ్ధం..
Next Article Kazipet Railway Division Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్ ..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?