Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం -  LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​

జాతీయం

 LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​

కేరళంలో ఎల్​డీఎఫ్​ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 1:09 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
LDF Manifesto

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LDF Manifesto | కేరళం అసెంబ్లీ ఎన్నికలు (Kerala Assembly Elections) సమీపిస్తుండటంతో అధికార ఎల్​డీఎఫ్​ కూటమి తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం పినరయి విజయన్​ ప్రకటించారు.

Contents
  •  LDF Manifesto | కేంద్ర నిర్లక్ష్యం
    •  LDF Manifesto | ఉపాధి హామీని కొనసాగిస్తాం

కేరళ ముఖ్యమంత్రి, ధర్మడం నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి అయిన పినరయి విజయన్ (Pinarayi Vijayan) గురువారం మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము గెలిస్తే సంక్షేమ పింఛనును రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామన్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి, కేరళంను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే తమ కూటమి లక్ష్యమని అన్నారు.

 LDF Manifesto | కేంద్ర నిర్లక్ష్యం

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్లక్ష్యం వహిస్తోందని విజయన్​ ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ మేనిఫెస్టో కేరళం సమగ్ర అభివృద్ధికి ఒక బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. దీని ద్వారా, వ్యవసాయం, పరిశ్రమ, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకు వస్తామని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కోటి రూపాయల సగటు టర్నోవర్ కలిగిన సంస్థలుగా అప్​గ్రేడ్​ చేసేందుకు ‘మిషన్ లక్ష’ అనే పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.

 LDF Manifesto | ఉపాధి హామీని కొనసాగిస్తాం

కేఎస్ఆర్టీసీ (KSRTC)ని లాభదాయకంగా మార్చడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఎల్​డీఎఫ్​ హామీ ఇచ్చింది. ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇది కూడా చదవండి..: Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు

ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
TAGGED:Central GovernmentKerala Assembly ElectionsKSRTCLDF Manifesto
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Yatra Begins in Nizamabad  Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభం
Next Article Musi Project NGT Relief Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?