Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

హైదరాబాద్​లో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దోమల తెర ధరించి నిరసన తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 2:05 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hyderabad Mosquito Menace

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Mosquito Menace | హైదరాబాద్‌లో పెరుగుతున్న దోమల బెడదను ఎత్తిచూపుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (BRS MLA Sudheer Reddy) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమల వలతో తయారు చేసిన దుస్తులను ధరించి ఆయన మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్దకు దోమ తెరను, ఫాగింగ్ మిషన్‌ను సుధీర్ రెడ్డి తీసుకొని వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నగరంలో నోరు తెరిచిన వెంటనే దోమలు నోట్లోకి వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad) నివాసితులు ఇప్పుడు “తమకు తామే దోమల వలలు కుట్టుకోవాల్సిన” పరిస్థితి వచ్చిందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.

Hyderabad Mosquito Menace | చర్యలు చేపట్టాలి

హైదరాబాద్‌లో దోమల బెడదను నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్‌కు 10 ఫాగింగ్ యంత్రాలను అందించాలని డిమాండ్ చేశారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నగర ప్రతిష్ట మరింత దెబ్బతింటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువుల్లో దోమలు పెరగకుండా 5 పద్ధతుల్లో దోమలను, వాటి గుడ్లను నాశనం చేసే వాళ్లమని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని విమర్శించారు. దోమల బెడదతో ప్రజలు మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..
Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్‌ కుదేలు..
March 29 Horoscope | ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత ధన లాభం.. ఈ రాశుల వారి అదృష్ట యోగం వేరే లెవెల్​!
TAGGED:BRS MLA Sudheer ReddyCongress GovernmentHyderabadHyderabad Mosquito Menace
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Musi Project NGT Relief Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట
Next Article Village Development Village Development | గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: గడుగు గంగాధర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?