Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్

Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం

గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తలాబ్​తండా సర్పంచ్​ జాదవ్​ సుమిత్ర బాయి అన్నారు. తండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 4:34 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Village Development Goal

అక్షరటుడే,పెద్ద కొడప్​గల్: Village Development Goal | గ్రామాలను అభివృద్దే చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దకొడప్​గల్​ (Peddakodapgal) మండలంలోని తలబ్​తండా సర్పంచ్​ జాదవ్​ సుమిత్ర బాయి అన్నారు. మండలంలోని తలబ్ తండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

Contents
  • Village Development Goal | తండాలు బాగుపడ్డప్పుడే..
    • Village Development Goal | పథకాల అమలుపై శ్రద్ధ..

Village Development Goal | తండాలు బాగుపడ్డప్పుడే..

ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ గ్రామాలు, తండాలు బాగుపడినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రతిగ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఆయనలో ఉందన్నారు. ప్రజాపాలన -ప్రగతి నివేదన భాగంలో తమ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని.. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని సభలో పేర్కొన్నారు.

Village Development Goal | పథకాల అమలుపై శ్రద్ధ..

అంతేకాకుండా తండాలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రైతు భరోసా (Rythu Bharosa), ఉచిత కరెంట్​, రుణమాఫీ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్​రెడ్డిదేనని ఆమె అన్నారు. 99రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల్లోపలు అభివృద్ధి కార్యక్రమలు చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా తండాలో జరిగే శుభకార్యాల్లో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదని వాటితో అనారోగ్యాల పాలవుతారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hut Fire Damage | గుడిసె దగ్ధంతో తీవ్ర నష్టం.. గండివేట్​లో ఘటన

Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
TAGGED:CM Revanth ReddyPeddakodapgalRythu BharosaVillage Development Goal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hut Fire Damage Hut Fire Damage | గుడిసె దగ్ధం.. గండివేట్​లో ఘటన
Next Article Sarvai Papanna Goud | Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?