Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..

నిజామాబాద్

Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..

లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందేనని రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం సీఈవో పెంటయ్యకు రైతులు వినతిపత్రం అందజేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 3:28 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Lingampet Society Accounts |
Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..

అక్షరటుడే, లింగంపేట: Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను (Lingampet society) బహిర్గతం చేయాల్సిందేనని రైతులు (farmers protest) డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం సీఈవో పెంటయ్యకు రైతులు వినతిపత్రం అందజేశారు.

Contents
  • Lingampet Society Accounts | రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం..
    • Lingampet Society Accounts | రైతులకు తెలియకుండానే మహాజనసభ

Lingampet Society Accounts | రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం..

లింగంపేట సహకార సంఘానికి రాష్ట్రంలోనే (Telanagana News) ప్రత్యేకస్థానం ఉందని రైతులు పేర్కొన్నారు. గతంలో ఈ సంఘం ఉత్తమ సొసైటీగా ఎన్నికైందన్నారు. అయితే సొసైటీ తరపున లింగంపేటలో వ్యాపార సముదాయాలను నిర్మించి అద్దెకిచ్చారని.. వాటికి సంబంధించిన లావాదేవీలు రైతులకు తెలియజేయట్లేదని వాపోయారు.

Lingampet Society Accounts | రైతులకు తెలియకుండానే మహాజనసభ

లింగంపేట సొసైటీలో ఇటీవల రైతులకు చెప్పకుండా మహాజన సభను నిర్వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ సిబ్బంది (agriculture Telangana) తీరుపై రైతులు విస్మయానికి గురయ్యారు. సొసైటీ పరిధిలోని మడిగెల వివరాలను(farmers issues) తప్పనిసరిగా రైతులు వెల్లడించాల్సిందేనని వారు డిమాండ్​ చేశారు. త్వరలోనే రైతులతో సొసైటీ సిబ్బంది (rural news India) సమావేశం ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి: Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:agriculture newsagriculture Telanganafarmers issuesLingampet societyrural news IndiaTelanagana News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sarvai Papanna Goud | Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Huzurabad Dumping Yard Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?