Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్

బిజినెస్​

Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్

వీవో మిడ్ రేంజ్‌లో మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను రిలీజ్ చేసింది. భారీ కెమెరా, 200 ఎంపీ కెమెరా దీని ప్రత్యేకత.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 5:06 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Vivo V70 FE 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo V70 FE 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone) బ్రాండ్ అయిన వీవో మరో మోడల్ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 200 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో వీవో వీ70ఎఫ్ ఈ మోడల్‌ను తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం విడుదలైన ఈ ఫోన్ అమ్మకాలు ఈనెల 9 న ప్రారంభం కానున్నాయి. అమెజాన్ (Amazon)తో పాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Contents
  • Vivo V70 FE 5G | డిస్‌ప్లే..
    • Vivo V70 FE 5G | కెమెరా సెటప్..
      • బ్యాటరీ సామర్థ్యం..
        • వేరియంట్స్..
        • కార్డ్ ఆఫర్స్..

Vivo V70 FE 5G | డిస్‌ప్లే..

6.83 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1260 x 2800 పిక్సల్స్ రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. ఐపీ68 / ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

ప్రాసెసర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత అరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Vivo V70 FE 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 200 మెగా పిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం..

7000 ఎంఏహెచ్ బ్యాటరీ బిగించారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 60 నిమిషాలలో ఒక శాతం నుంచి వంద శాతం వరకు ఫాస్ట్‌గా చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జి చేస్తే 43.8 గంటలపాటు యూట్యూబ్ ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్..

నార్తర్న్ లైట్స్ పర్పుల్, మాన్సూన్ బ్లూ కలర్స్‌లో మూడు వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999.

కార్డ్ ఆఫర్స్..

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు

Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌
Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాల దిశగా సూచీలు
Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:200MP camera phoneAndroid phones 2026mid range smartphonemobile newsSmartphone Launch IndiaVivo phone IndiaVivo specsVivo V70 FE 5G
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Toddy Depot Permission Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..
Next Article Public Participation Development Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?