Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!

కళ్లద్దాల విషయంలో చూపే చిన్న జాగ్రత్త కంటి చూపును రక్షించడమే కాకుండా, అద్దాలు ఎక్కువ కాలం కొత్తవిలా ఉండేలా చూస్తుంది. రాత్రి పడుకునే ముందు వాటిని తప్పనిసరిగా బాక్స్‌లో పెడితే దుమ్ము చేరకుండా ఉంటుంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 5:53 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Eye wear
Eye wear

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Eye wear | నేటి కాలంలో కళ్లద్దాలు జీవనశైలిలో భాగమైపోయాయి. అయితే వాటిని వాడటంలో చూపించే శ్రద్ధ, శుభ్రం చేసే విషయంలో చాలామంది చూపించరు. చేతికి ఏది దొరికితే ఆ క్లాత్‌తో అద్దాలను తుడిచేస్తుంటారు.

Contents
  • Eye wear | లెన్సుల శుభ్రతలో ఈ జాగ్రత్తలు పాటించండి.
    • Eye wear | భద్రపరచడం ముఖ్యం:

కానీ, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెన్సులు ఎక్కువ కాలం మన్నాలన్నా.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

Eye wear | లెన్సుల శుభ్రతలో ఈ జాగ్రత్తలు పాటించండి.

సరైన క్లాత్: వేసుకున్న దుస్తులు, కర్చీఫ్ లేదా స్కార్ఫ్‌లతో అద్దాలను తుడవడం వల్ల వాటిపై సన్నటి గీతలు పడతాయి. కేవలం కళ్లద్దాలతో పాటు వచ్చే మైక్రోఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడాలి. రోజుకు ఒక్కసారైనా నీటితో కడిగి తుడిస్తే దుమ్ము, జిడ్డు వదులుతాయి.

కెమికల్స్ వద్దు: సబ్బు నీళ్లు లేదా డిష్ వాషింగ్ లిక్విడ్స్‌తో అద్దాలను తోమడం వల్ల లెన్సులపై ఉండే యాంటీ-గ్లేర్, యూవీ ప్రొటెక్షన్ కోటింగ్ దెబ్బతింటుంది. ఇది కంటికి హాని కలిగిస్తుంది.

Eye wear | భద్రపరచడం ముఖ్యం:

అద్దాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎప్పుడూ వాటి కేసు (Box) లోనే ఉంచాలి. బ్యాగుల్లో వేసినా, పక్కన పెట్టినా లెన్సులు పైకి ఉండేలా చూసుకోవాలి. లేదంటే నేరుగా లెన్సులపై గీతలు పడతాయి.

ఎండకు దూరంగా: అద్దాలను నేరుగా సూర్యరశ్మి తగిలే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత వల్ల లెన్సుల నాణ్యత దెబ్బతింటుంది. అలాగే పెర్ఫ్యూమ్స్, హెయిర్ స్ప్రేలు అద్దాలపై పడకుండా జాగ్రత్త పడాలి.

వాడే పద్ధతి: అద్దాలను ఒక చేత్తో తీయడం లేదా పెట్టుకోవడం స్టైల్‌గా అనిపించినా.. అది ఫ్రేమ్ ఆకృతిని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడూ రెండు చేతులతోనే అద్దాలను హ్యాండిల్ చేయడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
Vastu Money Tips | రుణ బాధల నుంచి విముక్తి పొందాలా.. ఇలా చేస్తే సాధ్యమే!
Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
TAGGED:daily eyewear habitseye health tipseyewear careglasses cleaninglens protectionoptical tipsspectacles carevision safety
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad suicide case Hyderabad suicide case | ఐదేళ్ల ప్రేమ.. పెళ్లయిన 50 రోజులకే యువతి ఆత్మహత్య
Next Article Cockroach Facts | తల తెగిపోయినా వారం రోజులు జీవం.. ఏమిటీ వింత జీవులు? Cockroach Facts | తల తెగిపోయినా వారం రోజులు జీవం.. ఏమిటీ వింత జీవులు?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?