Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా

హైదరాబాద్

Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్​లో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 6:24 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hydraa saves parks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa saves parks | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) కఠిన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలతో పాటు, పార్కు స్థలాలను కబ్జాల నుంచి రక్షిస్తోంది. గురువారం రెండు పార్కులను హైడ్రా అధికారులు కాపాడారు.

సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్​లో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 152, 153ల‌లో 15 ఎక‌రాల మేర 144 పాట్ల‌తో శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీ పేరిట గతంలో లే అవుట్ వేశారు. 15 ఎకరాల్లో వేసిన లే అవుట్​కు హుడా అనుమతి ఉంది. అయితే తర్వాత అందులో 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా అమ్మేశారు. ఈ వివాదం కోర్టులో ఉంది. మిగిలిన 8 ఎకరాల లే అవుట్​లోని రెండు పార్కులను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

Hydraa saves parks | పార్కు చుట్టూ ఫెన్సింగ్​

లే అవుట్‌లో 4,960 గ‌జాలతో ఓ పార్కు, 837 గ‌జాల‌తో మ‌రో పార్కు ఉంది. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లే అవుట్​ ప్రకారం పార్క్​ స్థలాలను గుర్తించి కబ్జా కాకుండా కాపాడారు. ఆ స్థలాల చుట్టూ ఫెన్సింగ్​ వేసి, బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థ‌లాల విలువ దాదాపు రూ. 47 కోట్ల‌వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

బాలాన‌గ‌ర్ గ్రామంలోని అక్ష‌య ఎన్‌క్లేవ్ పేరుతో పార్క్​ స్థలాన్ని బుధవారం హైడ్రా కాపాడింది. 968 గ‌జాల మేర ఉన్న పార్కును త‌ప్పుడు ప‌త్రాల‌తో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్య‌క్తి కాజేయాలని చూశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో పార్కు స్థలంలో ఉన్న సామగ్రిని హైడ్రా సిబ్బంది తొలగించారు.

దీనిని కూడా చదవండి : Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి

Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం
TAGGED:government land safetyHydraa actionland protection Indiapark encroachmentsangareddy news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hanuman Shobha Yatra Security | Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య
Next Article Double Bedroom House Protest | Double Bedroom House Protest | ‘డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?