Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Double Bedroom House Protest | ‘డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Double Bedroom House Protest | ‘డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..

నిజామాబాద్

Double Bedroom House Protest | ‘డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు..

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి.. అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిసి కూడా తన పేరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో రాకుండా చేశారని ఓ బాధితుతు ఆత్మహత్యా యత్నం చేశాడు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 6:40 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Double Bedroom House Protest |
Double Bedroom House Protest | డబుల్ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం..కాపాడిన పోలీసులు..

అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom House Protest | తన కుటుంబ ఆర్థిక పరిస్థితి (Kamareddy news) బాగాలేదని తెలిసి.. అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిసి కూడా తన పేరు డబుల్ బెడ్ రూం ఇళ్ల (Double bedroom houses) జాబితాలో రాకుండా చేశారని ఓ బాధితుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకుని కాపాడారు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

Double Bedroom House Protest | రాజంపేట మండలానికి చెందిన..

బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హైమద్​కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి (housing protest) అద్దెకు ఉంటున్నాడు. గ్రామంలో నిర్మించిన డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో (Telangana housing) పేరు వచ్చింది. హొలీ పండుగ కంటే ముందు మొదటి, రెండు జాబితాలో (Double bedroom scheme) పేరు వచ్చినా ఇల్లు కేటాయించలేదు. హొలీ రోజు డబుల్ ఇళ్ల పంపిణీ చేసిన సమయంలో తాను అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్​లో ఉంచారని బాధితుడు ఆరోపించారు. బుధవారం గ్రామసభ సందర్భంగా డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో పేరు వచ్చినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. దాంతో తహశీల్దార్ కాళ్లు మొక్కినా కనికరించలేదని వాపోయాడు. గత్యంతరం లేక సెల్​టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు (police rescue) అడ్డుకున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

rokm1

 

ఇది కూడా చదవండి: Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..

Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​
Plant Maintenance | మొక్కల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
TAGGED:double bedroom housesDouble bedroom schemehousing protestKamareddy Newspolice rescue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hydraa saves parks Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా
Next Article IAS posting IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?