Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​

తెలంగాణ

Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 7:11 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Harish Rao fire

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్ (BRS)​ ఎమ్మెల్యే హరీశ్​రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

Contents
  • Harish Rao fire | మరోసారి ద్రోహం
    • Harish Rao fire | కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం

రాజ్యసభలో గురువారం ఏపీలో విలీనం అయిన ఏడు తెలంగాణ మండలాల గురించి చర్చ జరిగింది. దీనిపై కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందన్నారు. దీనిపై ఎక్స్​ వేదికగా హరీశ్​రావు (Harish Rao) స్పందించారు. ఏడు మండలాల విలీనం విభజన చట్టంలో లేదన్నారు. అలా చెప్పడం తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్ర కిషన్ రెడ్డి అబద్దాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టారని విమర్శించారు.

Harish Rao fire | మరోసారి ద్రోహం

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామ చేయకుండా పారిపోయిన కిషన్​రెడ్డి నేడు మరోసారి పార్లమెంట్ సాక్షిగా ద్రోహానికి పాల్పడ్డారని హరీశ్​రావు విమర్శించారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు.

Harish Rao fire | కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం

కాళేశ్వరంపై సీఎం రేవంత్​రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్​లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకుసాక్ష్యమన్నారు. పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రెప్రెజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు.

దీనిని కూడా చదవండి : Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట

Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
TAGGED:Andhra Pradesh Telangana disputeHarish Raokishan reddyseven mandals issueTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IAS posting IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​
Next Article World Autism Day | World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?