Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​

నిజామాబాద్

World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​

ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 7:37 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
World Autism Day |
World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని (Autism awareness) ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ (IMA Nizamabad), ఐఎంఏ తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ ఆధ్వర్యంలో (World Autism Day) డా. విశాల్(Vishal) చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌లో చిన్నారుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • World Autism Day | చిన్నారుల్లో ఆటిజం..
    • World Autism Day | స్పీచ్​ థెరపీ.. బిహేవియర్​ థెరపీ..

World Autism Day | చిన్నారుల్లో ఆటిజం..

ఐఎంఏ (IMA) అధ్యక్షుడు, న్యూరోసైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ ఆటిజం అనేది చిన్నపిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే ఒక న్యూరో-డెవలప్మెంటల్ పరిస్థితి అని అన్నారు. ఇది పిల్లల మాట, ప్రవర్తన భావ వ్యక్తీకరణ లోపం వల్ల పిల్లలలో కమ్యూనికేషన్​పై ప్రభావం చూపుతుందన్నారు. ప్రారంభ దశలో దీనిని గుర్తించి సరైన ట్రీట్​మెంట్ ఇవ్వాలన్నారు.

World Autism Day | స్పీచ్​ థెరపీ.. బిహేవియర్​ థెరపీ..

ఆటిజం చికిత్సలో స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ(behavioral therapy), ఆక్సుపేషనల్ థెరపీ, ప్రత్యేక విద్య (Special Education) వంటి సమగ్ర విధానాలు (Nizamabad news) కీలకమని విశాల్​ అన్నారు. ఈ థెరపీల ద్వారా పిల్లలలో(child mental health) కమ్యూనికేషన్, ప్రవర్తన, రోజువారీ నైపుణ్యాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని వివరించారు. ఆటిజం ఉన్న పిల్లలు సమస్య కాదని.. వారి ప్రత్యేకత అని అన్నారు. వారికి ప్రేమ, సహనం, సరైన మార్గదర్శకత్వం అందిస్తే(healthcare India) వారు జీవితంలో ముందుకు సాగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జనరల్​ సెక్రెటరీ హరీష్ స్వామి, కాబోయే అధ్యక్షుడు శ్రీశైలం, వైద్యులు జీవన్ రావు, వినోద్ కుమార్ గుప్తా, కోశాధికారి రమణేశ్వర్, సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య

Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
Red Sorghum Price | ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల వినతి
Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..
TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
TAGGED:Autism awarenessbehavioral therapychild mental healthdr vishal akulahealthcare IndiaIMA NizamabadNizamabad NewsWorld Autism Day
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Harish Rao fire Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​
Next Article Hyderabad bakery raid Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?