Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..

నిజామాబాద్

Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..

అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలని ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ అన్నారు. పట్టణంలోని రెండో వార్డు బీసీ కాలనీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 8:30 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Welfare Schemes Distribution |
Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు(Welfare schemes) అందేలా చూడాలని ఎల్లారెడ్డి మున్సిపల్(Yellareddy Municipality) ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ అన్నారు. పట్టణంలోని (Yellareddy News) రెండో వార్డు బీసీ కాలనీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో (Praja Palana) భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు.

Contents
  • Welfare Schemes Distribution | ప్రజల కోసం ఎన్నో పథకాలు..
    • Welfare Schemes Distribution | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

Welfare Schemes Distribution | ప్రజల కోసం ఎన్నో పథకాలు..

వార్డుసభలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, (Telangana government) రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న రకం వడ్లకు బోనస్​, పెన్షన్లు, గృహజ్యోతి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే స్థానిక వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు(public welfare) ప్రాంతమైన బీసీ కాలనీలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కాలనీ వాసులతో చర్చించారు.

Welfare Schemes Distribution | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని, రాబోయే కాలంలో ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య, ఉపాధి అవకాశాలు, క్రీడల ప్రోత్సాహం, మహిళా, శిశు సంక్షేమం, (pensions scheme) పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, ఎంఈవో, వార్డు ఆఫీసర్ అవినాష్, విద్యుత్ ఏఈ, లైన్​మన్​, ఆర్పీ రేఖ, అంగన్​వాడీ టీచర్ ముస్రత్ తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​

Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..
AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
TAGGED:pensions schemePraja Palanapublic welfareTelangana Governmentwelfare schemesYellareddy MunicipalityYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad bakery raid Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
Next Article Hindu Unity Appeal | Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?