Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్​ శోభాయాత్ర..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్​ శోభాయాత్ర..

నిజామాబాద్

Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్​ శోభాయాత్ర..

జై శ్రీరామ్​.. జై హనుమాన్​ నినాదాలతో నగరంలో ప్రధాన వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. కాషాయా జెండాలు చేతపట్టిన యువకులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 9:11 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Hanuman Shobha Yatra |
Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా సాగుతున్న హనుమాన్​ శోభాయాత్ర..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Hanuman Shobha Yatra | జై శ్రీరామ్​.. జై హనుమాన్​ నినాదాలతో (Nizamabad news) నగరంలో ప్రధాన వీధులన్నీ మార్మోగుతున్నాయి. యువకులు కాషాయ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Hanuman Shobha Yatra | నగరంలోని ప్రధాన వీధుల గుండా..

శోభాయాత్ర ఆద్యంతం కనుల పండువగా సాగుతోంది. కట్టుదిట్టమైన పోలీసు (Hanuman Yatra) బందోబస్తు మధ్య మధ్యాహ్నం (Hindu celebrations) కంఠేశ్వర్​ ఆలయం వద్ద (devotional events) ప్రారంభమైన ర్యాలీ ప్రస్తుతం గాంధీ చౌక్​ దాటింది. బజరంగ్​దళ్(Bajrang Dal)​, విశ్వహిందూ పరిషత్ ​(VHP) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ర్యాలీలో స్వచ్ఛందసేవా సంస్థలు పాల్గొని దారిపొడవునా భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు సరఫరా  చేశాయి. చిన్నారులు సైతం ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొంటున్నారు.

34 43 ii oo uu

ఇది కూడా చదవండి: Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి.. ఎమ్మెల్యే పోచారం

Panchareddy Suresh | బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్​ మృతి
Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​
AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ
TAGGED:Bajrang Daldevotional eventsHanuman Shobha YatraHindu celebrationsNizamabad NewsVHP
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Shobha Yatra Hanuman Shobha Yatra | ఎల్లారెడ్డిలో వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర
Next Article Bhu Bharati portal Bhu Bharati portal | ఒకే వేదికపై రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు : మంత్రి పొంగులేటి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?