Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

జాతీయంతాజా వార్తలు

Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

ఈ మూడు రోజుల సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. ఈ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే నిర్ణయాలకు వేదిక కావొచ్చని భావిస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 11:01 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Women Reservation Bill
Women Reservation Bill

అక్షరటుడే, న్యూఢిల్లీ: Women Reservation Bill | భారత్​ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల (ఏప్రిల్​) 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Contents
  • Women Reservation Bill | సుదీర్ఘ కాలంగా..
    • Women Reservation Bill | మహిళా సాధికారతకు..

Women Reservation Bill | సుదీర్ఘ కాలంగా..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీల్లో అతివలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల ప్రాధాన్యం మరింత పెరిగింది.

Women Reservation Bill | మహిళా సాధికారతకు..

ఈ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం దిశగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా సాధికారతకు ఇది చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్‌లో ఉపవర్గాల అంశం, అమలు విధానం వంటి విషయాలపై చర్చలు జరిగే అవకాశముంది.

Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
TAGGED:delhi newsindia politicslok sabha billparliament special sessionpolitical updates indiareservation bill newswomen empowerment Indiawomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cockroach Facts | తల తెగిపోయినా వారం రోజులు జీవం.. ఏమిటీ వింత జీవులు? Cockroach Facts | తల తెగిపోయినా వారం రోజులు జీవం.. ఏమిటీ వింత జీవులు?
Next Article Cooler Smell Problem | కూలర్ నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ చిన్న తప్పులే కారణం! Cooler Smell Problem | కూలర్ నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ చిన్న తప్పులే కారణం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?