Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్

Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల పరిధిలోని జానకంపేట్ గ్రామంలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 12:26 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Spiritual centers development

అక్షరటుడే, భీమ్ గల్: Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. వేల్పూర్ మండల పరిధిలోని జానకంపేట్ గ్రామంలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయ (Venkateswara Swamy Temple) అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.

Spiritual centers development | శాస్త్రోక్తంగా పూజలు..

ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ.5 లక్షలు, ఎంపీ నిధులు రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ప్రశాంత్​ రెడ్డి ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధిలో తానెప్పుడూ ముందుంటానన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అలాగే ఆలయాల అభివృద్ధి ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలని.. అయితే హిందూ ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Doddi Komarayya legacy | తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి..

Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ
Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​లో 5,662 కేసుల పరిష్కారం : సీపీ
Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..
TAGGED:Bhimgal newsPrashanth Reddy MLAreligious infrastructureSpiritual centers developmentTelangana PoliticsTelangana temple newstemple development worksVenkateswara temple
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Doddi Komarayya legacy Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
Next Article KPHB Minor Theft Case KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?