Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..

సినిమా

Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..

రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్​ అయ్యింది. హైదరాబాద్​లోని ఓ పబ్​లో డ్రగ్ టెస్టు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 12:24 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Hema Drug Test

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hema Drug Test | రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్​ అయ్యింది. హైదరాబాద్​లోని ఓ పబ్​లో డ్రగ్ టెస్టు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. కాగా.. ఇదే పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Senior Actress Hema) హాజరైంది. అయితే డ్రగ్ టెస్టుకు సంబంధించి వచ్చిన రిజల్ట్​పై ఆమె వీడియో రిలీజ్ చేసింది.

Contents
  • Hema Drug Test | క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా చాలా సినిమాలు
    • Hema Drug Test | ముక్కుసూటిగా ఉంటా..
      • Hema Drug Test | గతంలోనూ ఆరోపణలు..
        • Hema Drug Test | కొండాపూర్​ పబ్​లో 8 మందికి పాజిటివ్​..

Hema Drug Test | క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా చాలా సినిమాలు

టాలీవుడ్ సీనియర్ నటి హేమ అంటే తెలుగు ప్రేక్షకుల్లో దాదాపు తెలియని వాళ్లు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఆమె చాలా మూవీల్లో యాక్ట్ చేసింది. దిగ్గజ కమెడియన్ల సరసన కూడా నటించింది. కాగా.. ఆమె తన డ్రగ్ టెస్ట్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేసింది.

Hema Drug Test | ముక్కుసూటిగా ఉంటా..

‘‘నేను ఇవాళ పబ్​కు వచ్చాను.. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్​ అని వచ్చింది. ఇందులో కనిపించిందా..? నేను మరో వీడియో పోస్టు చేస్తాను.. మీ హేమక్క తప్పు చేయదు. జెన్యూన్​గా,, ముక్కుసూటిగా ఉంటుంది. లవ్యూ ఆల్’’ అంటూ వీడియోలో డ్రగ్ టెస్టు రిజల్ట్ చూపించింది.

Hema Drug Test | గతంలోనూ ఆరోపణలు..

గతంలో కూడా బెంగళూరులో రేవ్ పార్టీ (Bengaluru Rave Party)లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు బయటకు వచ్చాయి. కానీ ఆమె లైవ్ వీడియో రిలీజ్ చేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. అయితే ఆ కేసులో హేమ పేరును విచారణలో చేర్చి క్లీన్ చీట్ ఇచ్చారు.

Hema Drug Test | కొండాపూర్​ పబ్​లో 8 మందికి పాజిటివ్​..

కొండాపూర్​లోని ఓ పబ్​లో పార్టీ చేసుకున్న వాళ్లలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ ఘటన కలకలం రేపింది. మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్​గా తేలింది.

 

View this post on Instagram

 

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

ఇది కూడా చదవండి..: Ramayana Teaser | హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన రామాయ‌ణ టీజ‌ర్.. ఆక‌ట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్

Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
TAGGED:Bengaluru Rave Partycelebrity updates Indiadrug test resultsHema Drug TestHema negative testHyderabad pub scandalpub drugs controversySenior Actress HemaSocial Mediatelugu cinema newsTollywood actress news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KPHB Minor Theft Case KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
Next Article Iran B1 Bridge Attack Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?