Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల

అంతర్జాతీయం

Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల

మిడిల్​ఈస్ట్​లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్​పై భీకర దారుడు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్​లోని అతిపెద్ద బీ1 వంతెను అమెరికా, ఇజ్రాయిల్​ దళాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 12:34 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Iran B1 Bridge Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran B1 Bridge Attack | మిడిల్​ఈస్ట్​లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్​పై భీకర దారుడు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్​లోని అతిపెద్ద బీ1 వంతెను అమెరికా, ఇజ్రాయిల్​ దళాలు (Israeli Forces) ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరాన్​ స్పందించింది. దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని ఎనిమిది ప్రధాన వంతెనలను లక్ష్యంగా చేసుకో గల జాబితాను విడుదల చేసింది.

Contents
  • Iran B1 Bridge Attack | గల్ఫ్, జోర్డాన్‌లోని వంతెనల వివరాల విడుదల
    • Iran B1 Bridge Attack | ఇరాన్ B1 వంతెన విధ్వంసం
      • Iran B1 Bridge Attack | దాడులను ఖండించిన అబ్బాస్​ అరఘ్చి

Iran B1 Bridge Attack | గల్ఫ్, జోర్డాన్‌లోని వంతెనల వివరాల విడుదల

షేక్ జాబెర్ అల్-అహ్మద్ అల్-సబా సముద్ర వంతెన, కువైట్
షేక్ జాయెద్ వంతెన, యూఏఈ
అల్ మఖ్తా వంతెన, యూఏఈ
షేక్ ఖలీఫా వంతెన, యూఏఈ
కింగ్ ఫహద్ కాజ్‌వే (సౌదీ అరేబియా–బహ్రెయిన్)
కింగ్ హుస్సేన్ వంతెన, జోర్డాన్
దామియా వంతెన, జోర్డాన్
అబ్దౌన్ వంతెన, జోర్డాన్

Iran B1 Bridge Attack | ఇరాన్ B1 వంతెన విధ్వంసం

ఇరాన్‌లోనే అత్యంత ఎత్తయిన B1 వంతెనను టెహ్రాన్‌ను పశ్చిమ కరాజ్‌తో అనుసంధానించడానికి నిర్మించారు. కాగా.. అమెరికా (America), ఇజ్రాయిల్​ చేసిన దాడిలో దాడిలో ఈ నిర్మాణం ధ్వంసమైంది. ప్రభుత్వ టీవీ, ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనాల ప్రకారం.. ఎనిమిది మంది మరణించగా.. 95 మంది గాయపడ్డారు. వంతెనలోని పెద్ద భాగాలు కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Iran B1 Bridge Attack | దాడులను ఖండించిన అబ్బాస్​ అరఘ్చి

పౌర మరియు అసంపూర్తి నిర్మాణాలపై జరిగిన దాడిని ఇరాన్​ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Iran Foreign Minister Abbas Araqchi) ఖండించారు. ఇలాంటి చర్యలు ఇరాన్‌ను లొంగిపోయేలా చేయలేవని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “ఇది కేవలం గందరగోళంలో ఉన్న శత్రువు ఓటమిని, నైతిక పతనాన్ని మాత్రమే తెలియజేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

Striking civilian structures, including unfinished bridges, will not compel Iranians to surrender.

It only conveys the defeat and moral collapse of an enemy in disarray. Every bridge and building will be built back stronger. What will never recover: damage to America’s standing. pic.twitter.com/872zuE36qD

— Seyed Abbas Araghchi (@araghchi) April 2, 2026

ఇది కూడా చదవండి..: Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు

Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
TAGGED:Abbas Araghchi statementAmericabridge destruction newsGulf bridges hit-listIran B1 Bridge AttackIran foreign ministerIran Foreign Minister Abbas AraqchiIsraeli ForcesMiddle East conflictTehran-Karaj B1 bridgeUS-Israel strikes Iran
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hema Drug Test Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..
Next Article GG Hospital Fire | GG Hospital Fire | జీజీహెచ్​లో అగ్నిప్రమాదం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?