Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా

జాతీయం

Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా

రాజ్యసభ ఆమ్​ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్​ చడ్డాను ఆ పార్టీ తొలగించిన విషయం తెలిసిందే. కాగా.. దీనిపై ఆ పార్టీ ఎంపీ రాఘవ్​ చడ్డా శుక్రవారం స్పందించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 1:20 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Raghav Chadha AAP Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raghav Chadha AAP Controversy | రాజ్యసభ ఆమ్​ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఉపనేతగా ఉన్న రాఘవ్​ చడ్డాను ఆ పార్టీ తొలగించిన విషయం తెలిసిందే. కాగా.. దీనిపై ఆ పార్టీ ఎంపీ రాఘవ్​ చడ్డా శుక్రవారం స్పందించారు. తానేం తప్పు చేశానంటూ పార్టీని ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్​’లో పోస్ట్ వీడియో సందేశం పోస్ట్​ చేశారు.

Contents
  • Raghav Chadha AAP Controversy | ‘పార్లమెంట్​లో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని
    • Raghav Chadha AAP Controversy | రాఘవ్​ చడ్డా వ్యాఖ్యలపై స్పందించిన ఆప్​ నేత

“పార్లమెంటు (Parliament)లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజా సమస్యలను లేవనెత్తుతాను. నేను ఏదైనా నేరం చేశానా? నేను ఏదైనా తప్పు చేశానా? నేను ఏదైనా పొరపాటు చేశానా?” ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. తనను ఓడించలేరంటూ వీడియోలో పేర్కొన్నారు.

Silenced, not defeated

My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ

‘आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3

— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026

Raghav Chadha AAP Controversy | ‘పార్లమెంట్​లో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని

‘పార్లమెంట్​లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని మా పార్టీ రాజ్యసభ సక్రెటరీకి చెప్పింది. అందుకే ఈ రోజు నేను ఈ ప్రశ్నలు అడగాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘ఎయిర్​పోర్టుల్లో ఆహార ధరలు, టోల్ ప్లాజా దోపిడీ (Toll Plaza Robbery), టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాలు, గిగ్ వర్కర్ల సమస్యలను లేవనెత్తితే.. అది ‘ఆప్​’కే ప్రయోజనం కదా. దీనివల్ల పార్టీకి ఏం నష్టం జరుగుతోంది? ఎందుకు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ‘ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణచివేయగలరేమో కానీ.. ఇది నా ఓటమి కాదు. ప్రజలు నా పక్షాన ఉన్నారు. వారికోసం ఎంత దూరమైనా వెళ్తా’ అని రాఘవ్ చడ్డా వ్యాఖ్యానించారు.

Raghav Chadha AAP Controversy | రాఘవ్​ చడ్డా వ్యాఖ్యలపై స్పందించిన ఆప్​ నేత

ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) ఒక వీడియో విడుదల చేవారు. చడ్డా కేవలం ‘సున్నితమైన అంశాలపై’ మాత్రమే దృష్టి సారిస్తున్నారని, వివాదాస్పద రాజకీయ విషయాలపై పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని, అధికార బీజేపీని ప్రశ్నించకపోవడం, నిరసనగా ఇతర ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు ఆయన అలా చేయకపోవడంపై ప్రశ్నించారు. మద్యంపై ఎక్సైజ్ విధానం విషయంలో ఆప్ విమర్శల పాలైనప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని చడ్డాపై భరద్వాజ్ విమర్శించారు.

Just saw ur video Raghav bhai.
I just want to say – “जो डर गया, समझो मर गया” pic.twitter.com/cgXN9cI4aG

— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 3, 2026

ఇది కూడా చదవండి..: Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!
Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
TAGGED:Aam Aadmi PartyParliamentRaghav Chadha AAP ControversySaurabh BharadwajToll Plaza Robbery
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article GG Hospital Fire | GG Hospital Fire | జీజీహెచ్​లో అగ్నిప్రమాదం..
Next Article Yuvraj Apology Dhoni Kapil Dev Yuvraj Apology Dhoni Kapil Dev | తండ్రి చేసిన త‌ప్పు.. ధోని, క‌పిల్ దేవ్‌ల‌కు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?